మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 65 – నారాయణీయం పఞ్చషష్టితమదశకమ్


పఞ్చషష్టితమదశకమ్ (65) – గోపికానాం భగవత్సామీప్యప్రాప్తిః |

గోపీజనాయ కథితం నియమావసానే
మారోత్సవం త్వమథ సాధయితుం ప్రవృత్తః |
సాన్ద్రేణ చాన్ద్రమహసా శిశిరీకృతాశే
ప్రాపూరయో మురలికాం యమునావనాన్తే || 65-1 ||

సమ్మూర్ఛనాభిరుదితస్వరమణ్డలాభిః
సమ్మూర్ఛయన్తమఖిలం భువనాన్తరాలమ్ |
త్వద్వేణునాదముపకర్ణ్య విభో తరుణ్య-
స్తత్తాదృశం కమపి చిత్తవిమోహమాపుః || 65-2 ||

తా గేహకృత్యనిరతాస్తనయప్రసక్తాః
కాన్తోపసేవనపరాశ్చ సరోరుహాక్ష్యః |
సర్వం విసృజ్య మురలీరవమోహితాస్తే
కాన్తారదేశమయి కాన్తతనో సమేతాః || 65-3 ||

కాశ్చిన్నిజాఙ్గపరిభూషణమాదధానా
వేణుప్రణాదముపకర్ణ్య కృతార్ధభూషాః |
త్వామాగతా నను తథైవ విభూషితాభ్య-
స్తా ఏవ సంరురుచిరే తవ లోచనాయ || 65-4 ||

హారం నితంబభువి కాచన ధారయన్తీ
కాఞ్చీం చ కణ్ఠభువి దేవ సమాగతా త్వామ్ |
హారిత్వమాత్మజఘనస్య ముకున్ద తుభ్యం
వ్యక్తం బభాష ఇవ ముగ్ధముఖీ విశేషాత్ || 65-5 ||

కాచిత్కుచే పునరసజ్జితకఞ్చులీకా
వ్యామోహతః పరవధూభిరలక్ష్యమాణా |
త్వామాయయౌ నిరుపమప్రణయాతిభార-
రాజ్యాభిషేకవిధయే కలశీధరేవ || 65-6 ||

కాశ్చిద్గృహాత్కిల నిరేతుమపారయన్త్య-
స్త్వామేవ దేవ హృదయే సుదృఢం విభావ్య |
దేహం విధూయ పరచిత్సుఖరూపమేకం
త్వామావిశన్పరమిమా నను ధన్యధన్యాః || 65-7 ||

జారాత్మనా న పరమాత్మతయా స్మరన్త్యో
నార్యో గతాః పరమహంసగతిం క్షణేన |
తం త్వాం ప్రకాశపరమాత్మతనుం కథఞ్చి-
చ్చిత్తే వహన్నమృతమశ్రమమశ్నువీయ || 65-8 ||

అభ్యాగతాభిరభితో వ్రజసున్దరీభి-
ర్ముగ్ధస్మితార్ద్రవదనః కరుణావలోకీ |
నిస్సీమకాన్తిజలధిస్త్వమవేక్ష్యమాణో
విశ్వైకహృద్య హర మే పవనేశ రోగాన్ || 65-9 ||

ఇతి పఞ్చషష్టితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.